షాద్ నగర్: పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందచేసిన ఎమ్మెల్యే శంకర్

67చూసినవారు
షాద్ నగర్: పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందచేసిన ఎమ్మెల్యే శంకర్
కుల మతాలకు అతీతంగా జరుపుకునే రంజాన్ పండుగ భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరులు ప్రశాంతంగా జరుపుకోవాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణానికి చెందిన పలువురు పేద ముస్లింలకు రంజాన్ తోఫా కింద నిత్యవసర వస్తువులను అందజేశారు. "శీర్ ఖుర్మా" కు సంబంధించిన నిత్యవసర వస్తువులను పేదలకు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్