రోడ్డు ఇలా.. ప్రయాణం ఎలా...?

64చూసినవారు
రోడ్డు ఇలా.. ప్రయాణం ఎలా...?
షాద్ నగర్ జిల్లేడు చౌదరి గూడ మండలం జాకారం గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా గుంతల మాయంగా మారిందని బస్సులు రావడంలేదని విద్యార్థులు, గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. రోడ్డు బాగాలేదు బస్సులు రావడం లేదని విద్యార్థుల ద్వారా తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్. డివిజన్ కార్యదర్శి ఆకాష్ నాయక్ తన బృందంతో కలిసి శనివారం రోడ్డు పరిస్థితిని పరిశీలించారు. మీడియాతో రోడ్డు ఇలా. ప్రయాణం ఎలా.? అని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్