రేవంత్ సర్కార్ 'ఉగాది కానుక' సిద్ధం

78చూసినవారు
రేవంత్ సర్కార్ 'ఉగాది కానుక' సిద్ధం
TG: రేవంత్ సర్కార్ ప్రజలకు 'ఉగాది కానుక' సిద్ధం చేసింది. ఉగాది పండగ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి హుజూర్నగర్‌లో రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు నుంచే (ఏప్రిల్ 1) రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తారు. దీంతో రాష్ట్రంలో 2.82 కోట్ల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనుంది.

సంబంధిత పోస్ట్