నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని దేగుల్వాడి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం కంగ్టి మండల ఎంపీడీవో సత్తయ్య పరిశీలించడం జరిగింది. ఎంపీడీవో సత్తయ్య మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉపాధి హామీ కూలీలు ఉదయం తొందరగా వచ్చి ఉపాధి హామీ పని ముగించుకోవాలన్నారు.