ఖేడ్: దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే

60చూసినవారు
ఖేడ్: దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం మాసన్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన దుర్గామాత ఆలయంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంగళవారం మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మహారెడ్డి భూపాల్ రెడ్డి.

సంబంధిత పోస్ట్