బోరంచ గ్రామంలో ఘనంగా మల్లన్న స్వామి బోనాలు సంబరాలు

65చూసినవారు
మనూరు మండల పరిధిలోని బోరంచ గ్రామంలో మల్లన్న పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. గ్రామంలో బోనాల డొల్ల ఆటలతో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. అనంతరం మల్లన్న స్వామి గుడి వద్ద అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఊరంతా ఒక్కచోటే ఉండి పండగ వాతావరణం. పండగ జరుపుకోవడం ఆనందంగా ఉందని కురుమ సంఘం ఉపాధ్యక్షులు బీరప్ప అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్