సిర్గాపూర్ మండల కేంద్రంలో శనివారం జిల్లా పరిషత్ హై స్కూల్ మాజీ సర్పంచ్ మల్లికార్జున్ పాటిల్ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు మాజీ సర్పంచ్ మనీష్ పాటిల్ సహకారంతో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మొదటి బహుమతి రూ. 20,000, రెండవ బహుమతి రూ. 10,000, మూడవ బహుమతి రూ. 5000 ఉంది కావున ఆసక్తి గలవారు టోర్నమెంట్ లో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.