అమీన్ పూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

81చూసినవారు
అమీన్ పూర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
అమీన్ పూర్ పురపాలక సంఘ కార్యాలయంలో తుమ్మల పాండురంగా రెడ్డి మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన, జ్యోతి రెడ్డి మున్సిపల్ కమిషనర్ బుధవారం ఏర్పాటు చేసిన సాధారణ సమావేశంలో వైస్ చైర్ పర్సన్ నందరం నరసింహ గౌడ్, కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొని ఈ క్రింది ఎజెండాలో పొందుపరిచిన అంశములు అన్నింటిని తీర్మానించి ఆమోదించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్