సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీకి చెందిన బిజెపి పట్టణ అధ్యక్షులు ఆనంద్ కృష్ణారెడ్డికి సోమవారం జాతీయ సేవా రత్న అవార్డును అందుకున్నారు. పలు సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.