ఎమ్మెల్సీ కోదండరామ్ ను కలిసిన జిల్లా నాయకులు

82చూసినవారు
ఎమ్మెల్సీ కోదండరామ్ ను కలిసిన జిల్లా నాయకులు
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ను పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు తుల్జా రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదులో శుక్రవారం కలిశారు. కోదండరాంకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్