సంగారెడ్డి: ఘనంగా అభయాంజనేయ దేవాలయ వార్షికోత్సవ వేడుకలు

67చూసినవారు
సంగారెడ్డి పట్టణం మల్కాపూర్ శివారులోని శ్రీ సాయి నగర్ కాలనీలో అభయాంజనేయ స్వామి దేవాలయం 8వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. హనుమంతునికి సింధూర సహిత తమలపాకులతో ప్రత్యేక పూజ కార్యక్రమాలను జరిపించారు. కౌన్సిలర్ ప్రభు గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవాలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్