జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి ఆదివారం ఆదర్శనగర్ గెస్ట్ హౌస్‌లో 14 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసిలు, సర్పంచులు, యువ నాయకులు పాల్గొన్నారు.