కేంద్ర మంత్రితో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ భేటీ

51చూసినవారు
కేంద్ర మంత్రితో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ భేటీ
ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణంలో సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, బీదర్ ఎంపీ సాగర్ కాండ్రే గ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గాడ్కరితో సమావేశం అయ్యారు. రాష్ట్ర రహదారుల అప్గ్రేడ్ చేయమని ప్రతిపాదించారు. ఈ చొరవ మన రాష్ట్ర అవసరాలను మరింత మెరుగుపరచటానికి, కనెక్టివిటీని పెంపొందించేందుకు, రవాణా అవస్థాపనను మెరుగుపర్చడానికి జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్