దుబ్బాక: బాధితుని కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

63చూసినవారు
దుబ్బాక: బాధితుని కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లపూర్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డ్ కౌన్సిలర్ గొనేపల్లి దేవలక్ష్మి- సంజీవరెడ్డి రెండవ వార్డ్ కు చెందిన బాధితుడు సల్కం సౌమ్య కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం చాలా ఉపయోగకరంగా ఉందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్