హుస్నాబాద్: మహా పాదయాత్ర చేసిన అయ్యప్ప స్వాములకు ఘన సన్మానం

65చూసినవారు
హుస్నాబాద్: మహా పాదయాత్ర చేసిన అయ్యప్ప స్వాములకు ఘన సన్మానం
హుస్నాబాద్ పట్టణం నుండి గత అక్టోబర్ నెలలో 16వ తేదీ నాడు గురుస్వాములు శ్రీమంతుల నరేందర్, గూడూరు శ్రీనివాస్, కృష్ణ మహా పాదయాత్రతో శబరిమలకు బయలుదేరి, ఈ నెల 1వ తేదిన శబరిమల అయ్యప్పస్వామిని దర్శనం చేసుకొని తిరిగి మంగళవారం హుస్నాబాద్ కు విచ్చేసిన మహా పాదయాత్ర బృందాన్ని అయ్యప్ప దేవాలయ కమిటీ స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుద్దాల చంద్రయ్య, ఆకుల వెంకట్, పచిమట్ల రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్