హుస్నాబాద్‌లో కాంగ్రెస్ నాయకుల సమావేశం

73చూసినవారు
హుస్నాబాద్‌లో కాంగ్రెస్ నాయకుల సమావేశం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని మండల అధ్యక్షుడు బంక చందు ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు చందు మాట్లాడుతూ బీఆర్ఎస్ హుస్నాబాద్ మాజీ శాసనసభ్యుడు సతీష్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. బీసీ నాయకుడు మంత్రి అయితే ఓర్వలేక పోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్