మెదక్: కొడుకును కర్రతో కొట్టి చంపిన తండ్రి

55చూసినవారు
మెదక్: కొడుకును కర్రతో కొట్టి చంపిన తండ్రి
వేధింపులు తట్టుకోలేక ఓ తండ్రి కొడుకును హత్య చేశాడు. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో గురువారం జరిగింది. స్థానికుల ప్రకారం.. మాదాసు శ్రీకాంత్ మద్యం తాగి రోజు తండ్రిని వేధించేవాడు. గొడవ పడటంతో పడుకున్న శ్రీకాంత్ ను కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్