రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జీవన్ రెడ్డి

538చూసినవారు
రంజాన్ పండగ సందర్భంగా గురువారం కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపి అభ్యర్థి జీవన్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. జగిత్యాల పట్టణంలోని ఆయా మసీదుల వద్ద జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కుల మతాలకు ఆతీతంగా అభివృద్ధి చేశానన్నారు. ఎంపిగా తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్