పద్మశాలి సేవా సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం

70చూసినవారు
పద్మశాలి సేవా సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం
జగిత్యాల పట్టణంలోని మార్కండేయ ఆలయంలో పద్మశాలి సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్, కౌన్సిలర్లు క్యాధాసు నవీన్, గుర్రం రాము, దాసరి లావణ్య, ఆల్లె గంగాధర్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్