డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం: ఎల్కతుర్తి సీఐ

81చూసినవారు
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో విద్యార్థులకు సోమవారం ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ఎస్ఐ రాజ్ కుమార్ తో కలిసి డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని తీర్చిదిద్దే బాధ్యత నేటి యువతపై ఉందని, ఎక్కడైనా డ్రగ్స్ వినియోగించిన, విక్రయించిన సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్