మంథని బిల్ కలెక్టర్ సస్పెన్షన్

78చూసినవారు
మంథని బిల్ కలెక్టర్ సస్పెన్షన్
అవినీతి ఆరోపణ నేపథ్యంలో మంథని మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రాజును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మంథని పట్టణ నివాసి సయ్యద్ అఫ్రోజ్ హుస్సేన్ ఈ నెల 19న బిల్ కలెక్టర్ అవినీతికి పాల్పడుతున్నట్లు చేసిన ఫిర్యాదు మేరకు అందుబాటులో ఉన్న ఆధారాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ బిల్ కలెక్టర్ ను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్