రామగుండం: షాపింగ్ కాంప్లేక్స్ స్లాబ్ నిర్మాణ పనులను పర్యవేక్షణ

50చూసినవారు
రామగుండం: షాపింగ్ కాంప్లేక్స్ స్లాబ్ నిర్మాణ పనులను పర్యవేక్షణ
రామగుండం 20 వ డివిజన్ రైల్వేస్టేషన్ ఏరియాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణoలొ బాగంగా మరో వైపు గదుల సముదాయానికి స్లాబ్ వేయడం జరిగింది. ఈ స్లాబ్ నిర్మాణ పనులను స్థానిక కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్