సిరిసిల్ల: వాహనదారులు హెల్మెట్ ధరించాలి: ఎస్పీ (వీడియో)

82చూసినవారు
ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్-రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారకు కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, నేతన్న చౌరస్తా, కొత్త చేరువు, చంద్రంపేట, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తా మీదుగా బతుకమ్మ ఘాట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్