అన్నదాన సత్రం కోసం స్థలాన్ని పరిశీలించిన విప్, కలెక్టర్

69చూసినవారు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం సన్నిధిలో అన్నదానం సత్రం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని శివార్చన మండపం
వద్ద సత్రం నిర్మాణానికి స్థలాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఆలయ ఈఓ వినోద్ రెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్