హుజూర్ నగర్: కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన

53చూసినవారు
హుజూర్ నగర్: కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన
హుజూర్ నగర్ పట్టణంలోని క్లబ్ కూడలి వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటుకు విగ్రహ ప్రతిష్ట కమిటీ ఆధ్వర్యంలో శనివారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ సభ్యులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్