ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్

58చూసినవారు
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్
మునగాలలో ఏఐఎస్ఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిశివ, మండల ఏఐఎస్ఎఫ్ నాయకులు ఎం యశ్వంత్, ఏ శివ, వెంకటేష్, ఏ చందు, ముస్తఫా , సందీప్, వాసు గోపి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్