కోదాడ: గ్రంథ పఠనం ద్వారా విజ్ఞాన సంపద పెరుగుతుంది

55చూసినవారు
కోదాడ: గ్రంథ పఠనం ద్వారా విజ్ఞాన సంపద పెరుగుతుంది
గ్రంథ పఠనం ద్వారా విజ్ఞాన సంపద పెరుగుతుందని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, హైదారాబాద్ డీఎస్పీ సోమనాథం అన్నారు. బుధవారం తెలంగాణ సంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రూపొందించిన సూర్యాపేట జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అనంతరం గ్రంథాలయ సంస్థకు చైర్మన్ గా నియామకమైన వంగవీటి రామారావును, జిల్లా ఉత్తమ వార్డెన్ గా అవార్డు పొందిన పద్మ ను అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్