కోదాడ: సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

51చూసినవారు
కోదాడ: సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
నవంబర్ 6 నుంచి చేపట్టవలసిన సోషియో ఎకనామిక్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని నడిగూడెం ప్రత్యేక అధికారి డీఎఫ్ఓ సతీష్ అన్నారు. బుధవారం నడిగూడెం మండల కేంద్రంలోని రైతు వేదికలో సర్వే పై అధికారులకు, ఎన్యూమరేటర్లలకు ఏర్పాటు చేసిన శిక్షణలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సరిత, ఎంపీడీవో సయ్యద్ ఇమామ్, ఎంపీఎస్ఓ ఉపేందర్, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్