నల్గొండ: కెనాల్లో ఇద్దరు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

55చూసినవారు
నల్గొండ: కెనాల్లో ఇద్దరు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం
నల్గొండలోని దండంపల్లి కెనాల్లో మంగళవారం ఆరుగురు ఈతకు వెళ్లి ఇద్దరు గల్లంతు అయిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ సైదా బాబు అండ్ టీం రెస్క్యూ నిర్వహించారు. అందులో ఒక మృతదేహం లభ్యం అయిందని, మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు.

సంబంధిత పోస్ట్