నేత్ర దానం కోసం కోదాడ స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ కృషి

68చూసినవారు
నేత్ర దానం కోసం కోదాడ స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ కృషి
నేత్రదానం గొప్పదని కోదాడ స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కోదాడలో అనారోగ్యంతో బోడ్ల సత్యనారాయణ కుటుంబ సభ్యులను సంప్రదించి కుటుంబ సభ్యులు అంగీకారం మేరకు నేత్రాలను ఖమ్మం నేత్ర నిధికి అందజేశారు. కార్యక్రమంలో స్వర్ణ భారతి ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ యాద సుధాకర్, కుటుంబ సభ్యులు బొడ్ల బొబ్బిలి రాజ, బొడ్ల మదన్, బొడ్ల నాగేశ్వరరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్