సూర్యాపేట: ఎక్స్టెన్షన్ వద్దు ప్రమోషన్ ముద్దు నినాదంతో ఇంజనీర్ల క్రీడలు

75చూసినవారు
సూర్యాపేట: ఎక్స్టెన్షన్ వద్దు ప్రమోషన్ ముద్దు నినాదంతో ఇంజనీర్ల క్రీడలు
ఎక్స్టెన్షన్ వద్దు ప్రమోషన్ ముద్దు అనే నినాదంతో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ జీజేఎం గ్రౌండ్లో మూడవ అథ్లెట్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు భూక్యా పాండునాయక్ మాట్లాడుతూ నూతనంగా వచ్చిన ఎఇ, ఎడబ్ల్యుఎస్ లతో ఖాళీలను భర్తి చేసి వెంటనే ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్