సూర్యాపేట పట్టణ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులుగా 4వ సారి గండూరి కృపాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా క్లాత్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు గండూరి క్ర్రపాకర్ కు అభినందనలు తెలిపారు. ఆదివారం గండూరి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు పట్టణ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో గండూరి క్ర్రపాకర్ నాలుగవ సారి పట్టణ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు.