సూర్యాపేట: ఘంటసాల జ్ఞాపకార్థం పాటల పోటీలు అభినందనీయం

55చూసినవారు
సూర్యాపేట: ఘంటసాల జ్ఞాపకార్థం పాటల పోటీలు అభినందనీయం
సూర్యాపేటలో పద్మశ్రీ ఘంటసాల 102వ జయంతి సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి సాంస్క్రతిక కళా వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పాటల పోటీలు నిర్వహించడం అభినందనీయమని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు, కవి హమీదాఖాన్, ప్రముఖ వ్యాపారవేత్త యామా ప్రభాకర్లు అన్నారు. ఆదివారం స్థానిక బాల భవన్లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో వారు పాల్గొని మాట్లాడారు. ఇలాంటి పోటీలు గాయకులకు మంచి ఉత్సాహాన్ని ఇస్తాయని అన్నారు.

సంబంధిత పోస్ట్