సూర్యాపేట: మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

61చూసినవారు
సూర్యాపేట: మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట జిల్లా కేంద్రం 20వ వార్డు జమ్మిగడ్డ న్యూ జనరేషన్ స్కూల్లో ఈనెల 25వ తారీకున డీజేఆర్ ఫౌండేషన్ చైర్మన్ దారోజ్ భాగ్యరాజ్ తెలిపారు. వారు మాట్లాడుతూ మా నాన్న దారోజ్ జానకి రాములు జ్ఞాపకార్థంగా ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశామని 25వ తారీఖున 100 కంపెనీల నుండి మూడు వేల ఉద్యోగాలు యువతకు అవకాశం ఉందని పదివేల నుండి 50 వేల వరకు జీతం పొందే అవకాశం ఉందని అన్నారు. పదో తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఉద్యోగాలు ఉన్నాయని వారు వచ్చేటప్పుడు పది పాస్ ఫొటోస్ సర్టిఫికెట్స్ తీసుకొని రావాలని 9059751105, 7780526307 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్