మద్దిరాల: ఐకీపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

74చూసినవారు
మద్దిరాల: ఐకీపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుంటపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో శుక్రవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మందుల సామేలు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. సన్నాలకు రూ. 500 బోనసును రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్