తెలంగాణ మహిళా వర్సిటీ పేరు మార్పు

80చూసినవారు
తెలంగాణ మహిళా వర్సిటీ పేరు మార్పు
తెలంగాణ మహిళా వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీగా కాంగ్రెస్ ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ మేరకు పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్