వింటర్‌లో ఈ పండ్లతో ఆరోగ్యానికి మేలు..

80చూసినవారు
వింటర్‌లో ఈ పండ్లతో ఆరోగ్యానికి మేలు..
చలికాలంలో లభించే సీజన్ పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు. నారింజలో ఉండే విటమిన్ సీ శరీరాన్ని డిటాక్స్ చేసేందుకు బాగా ఉపయోగపడుతుందట. వింటర్‌లో కచ్చితంగా ప్రతిరోజూ ఒక ఆపిల్ తీసుకోవాలని సూచిస్తున్నారు. జామపండ్లలోని ప్రోటీన్లు, ఫైబర్ శరీరానికి మేలు చేస్తాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లోకి దానిమ్మ ఎంతో మేలు చేస్తుంది.

సంబంధిత పోస్ట్