వైరల్.. HCU డ్రోన్ విజువల్స్ (వీడియో)

75చూసినవారు
HCUలో గత 5 రోజులుగా సాగుతున్న చెట్ల తొలగింపుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 50కి పైగా జేసీబీలతో పెద్ద ఎత్తున చెట్లు తొలగించగా, తాజాగా బయటకు వచ్చిన డ్రోన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జేసీబీలు చేరనిచోట పచ్చని ప్రకృతి మనస్సును ఆకట్టుకుంటున్న ప్రాంతం ఇప్పుడు పూర్తిగా ఎడారిలా మారిపోయింది. హరితవనంగా ఉన్న చిట్టడివి ప్రాంతం నిర్జీవంగా మారిన దృశ్యాలు ప్రజలను కలచివేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్