గణపురం: కోటగుళ్లు అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

63చూసినవారు
గణపురం: కోటగుళ్లు అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
వృత్తిరీత్యా ఎక్కడ పనిచేసినా కోటగుళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుందని ఆలయ అభివృద్ధిలో ఎల్లవేళలా పాలుపంచుకుంటామని ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ పోతరాజు సాయి చైతన్య ఐపీఎస్ అన్నారు. ఆదివారం గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లలో సాయి చైతన్య, కీర్తి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్