రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకముగా ఈనెల 26 నుండి 4 సంక్షేమ పథకాలు అమలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు కౌన్సిలర్ శిరూప అనిల్ ఆధ్వర్యంలో స్థానిక సీవి రామన్ పాఠశాలలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ