డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో సెప్టెంబర్ 1న భారీ వరదలు వచ్చి పంటలు వల్ల రైతులు నష్టపోయారు. ఈ సందర్బంగా ముల్కలపల్లి బీజేపీ నాయకులు అశోక్ కుమార్ గ్రామంలో పంటలు కొట్టుకుపోయి నష్టపోయిన రైతుల వివరాలను తెలపాలని సోమవారం ఏఈఓ చరణ్ తేజ్ కి డోర్నకల్ లోని ఏఓ ఆఫీస్ లో వినతి పత్రాన్ని అందజేశారు. మండల వ్యవసాయ అధికారిని వివరణ కోరగా. త్వరలో వివరాలను అందజేస్తామని వారు తెలిపారు.