మరిపెడ మండలంలో సోమవారం నిర్వహించినటువంటి సేవాలాల్ సేన ప్రజా రగ్ జోళ్ యాత్ర సన్నాక సభలో మరిపెడ మండలం సేవలల్ సేన అధ్యక్షుడు గుగులోత్ నాగేష్ నాయక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా మహబూబాద్ జిల్లా అధ్యక్షులు చిట్టి బాబు నాయక్ హాజరై విధి విధానాల మీద చర్చల అనంతరం మరిపెడ మండల ఉపాధ్యక్షులుగా సపావట్ నాగ నాయక్, ప్రధాన కార్యదర్శిగా బానోత్ సురేష్ నాయక్ ను ఏకగ్రీవంగా నియమించడం జరిగింది.