జనగామ జిల్లా కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాల సందర్భంగా 'తెలంగాణలో పదేండ్ల ప్రయాణం కల్లుగీత వృత్తిలో ఉపాధి' అంశంపై జనగామ లో శనివారం జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లింగాల గణపురం మండల కల్లుగీత కార్మిక సంఘం గ్రామ సొసైటీ అధ్యక్షుడు బోయిని శివాలస్వామి, ఉపాధ్యక్షుడు బెజ్జం ఆంజనేయులు, సోషల్ మీడియా కన్వీనర్ ఎడ్ల వసంత్ కుమార్, బోయిని శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.