పాఠశాల నుండి వెళ్లొద్దంటూ విద్యార్థుల భావోద్వేగం

65చూసినవారు
ఇద్దరు ఉపాధ్యాయులు పాతిమా మేరీ, సుదీర్ రెడ్డి లు బదిలీ కావడంతో స్కూల్ నుండి వెళ్ళకండి అంటూ పాఠశాలకు తాళం వేసి విద్యార్థులు భావోద్వేగంకు గురైన సంఘటన జిల్లా కేంద్రమైన జనగాం సమీప గ్రామమైన శామీర్ పేట పాఠశాలలో చోటు చేసుకుంది. శుక్రవారం పాఠశాలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు బదిలీపై వెళుతుండగా సుధీర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడి చుట్టూ చేరి పాఠశాల నుండి వెళ్లవద్దు అంటూ విద్యార్థులు బోరున విలపించారు.

సంబంధిత పోస్ట్