జనగామ పట్టణంలోని బాణాపురంలో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డుకు అండర్ పాస్ రోడ్ ఏర్పాటు కు కృషి చేయాలని కోరుతూ ఆదివారం జనగామ జిల్లా సీపీఎం నాయకులు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని బైపాస్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. బైపాస్ రోడ్డు ద్వారా ప్రజల కష్టాలు తీర్చాలని కోరారు.