సంపత్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా.. అజయ్

366చూసినవారు
సంపత్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా.. అజయ్
ఇటీవల మృతి చెందిన జెడ్పీ చైర్మన్, జనగాం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాగల సంపంత్ రెడ్డికి జెడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు బోల్లం అజయ్ ఘనంగా నివాళులర్పించారు. శనివారం
జనగామ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ వారి స్వగ్రామం రాజవరంలో వారి సేవలకు, ఉద్యమం స్ఫూర్తికి కీర్తిగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్నరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్