మహబూబాబాద్: తునికాకు ప్రూనింగ్ పనులు వెంటనే ప్రారంభించాలి

71చూసినవారు
మహబూబాబాద్: తునికాకు ప్రూనింగ్ పనులు వెంటనే ప్రారంభించాలి
తునికాకు టెండర్ల ప్రక్రియను తునికాకు ప్రూనింగు పనులు వెంటనే ప్రారంభించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా హరినాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 18న మంగళవారం రోజు వివిధ డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని డిఎఫ్ఓ సూపర్డెంట్ కు సంఘాల ప్రతినిధి బృందం అందజేశారు.

సంబంధిత పోస్ట్