దేశంలో మహిళల పట్ల భద్రత లేదు

60చూసినవారు
దేశంలో మహిళల పట్ల భద్రత లేదు
ఆగస్టు 9వ తేదీన, రాత్రి, కొలకత్తా ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో ఒక మహిళ పీజీ డాక్టర్ పై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇరుగు రవీందర్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో మహిళల పట్ల రక్షణ కరువైందంటూ వ్యక్తం చేశాడు. వైద్యురాలిపై జరిగిన సంఘటనపై సీబీఐ విచారణ వేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్