గణపురంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

53చూసినవారు
జయశంకర్ జిల్లా గణపురం మండల కేంద్రంలోని ఆక్స్ ఫర్డ్ పాఠశాలలో శనివారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగులతో ముగ్గులు వేశారు. అనంతరం భోగి మంటలను వెలిగించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కచ్చకాయల సతీష్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ప్రకృతికి విడదీయరాని అవినాభావ సంబంధం ఉందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్