గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

55చూసినవారు
గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గిర్నిబావి జ్యోతిబా పులే గురుకుల పాఠశాలను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. గురుకులంలోని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్